పంచాయతీరాజ్ శాఖలో కొత్తగా 529 పోస్టులు మంజూరు
పంచాయతీరాజ్ శాఖలో కొత్త జిల్లాలు, డివిజన్ల ఏర్పాటుతో కొత్తగా మరో 529 పోస్టులను మంజూరు చేశారు. జూనియర్ అసిస్టెంట్ 253సీనియర్ అసిస్టెంట్ 173సూపరింటెండెంట్ 103 ఈ ప్రక్రియను అత్యంత త్వరగా పూర్తి చేయాలను అధికారులను ఆదేశించారు.