ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థ రద్దు ?: సుప్రీంకోర్టు

నవంబర్ 28వ తేదీన సుప్రీంకోర్టులో గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థ రద్దు పిటిషన్ విచారణ: సుప్రీంకోర్టు న్యాయస్థానం.

Trains Alert: అక్టోబర్ 2 తేదీ నుంచి ఈ రైళ్లు పూర్తిగా రద్దు

అక్టోబర్ రెండో తేదీ నుంచి ఈ రైళ్లు రద్దు సాంకేతిక కారణాలతో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారి తెలిపారు. అక్టోబర్ రెండో తేదీ నుంచి 8వ తేదీ వరకు గుంటూరు కాచిగూడ (17251) గుంటూరు-సికింద్రాబాద్- గుంటూరు (17253/17254) రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. రేపల్లె-మార్కాపురం (07889) రైలును గుంటూరు మార్కాపురం మధ్య, మార్కాపురం-తెనాలి(17890) రైలును మార్కాపురం-గుంటూరు మధ్య అక్టోబర్ 2 నుంచి 8 వరకు పాక్షికంగా రద్దు చేశారు. రైల్వే ప్రయాణికులు,రద్దు అయిన … Read more