Trains Alert: అక్టోబర్ 2 తేదీ నుంచి ఈ రైళ్లు పూర్తిగా రద్దు

అక్టోబర్ రెండో తేదీ నుంచి ఈ రైళ్లు రద్దు సాంకేతిక కారణాలతో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారి తెలిపారు.

Join whatsapp group Join Now
Join Telegram group Join Now

అక్టోబర్ రెండో తేదీ నుంచి 8వ తేదీ వరకు గుంటూరు కాచిగూడ (17251) గుంటూరు-సికింద్రాబాద్- గుంటూరు (17253/17254) రైళ్లను పూర్తిగా రద్దు చేశారు.

రేపల్లె-మార్కాపురం (07889) రైలును గుంటూరు మార్కాపురం మధ్య, మార్కాపురం-తెనాలి(17890) రైలును మార్కాపురం-గుంటూరు మధ్య అక్టోబర్ 2 నుంచి 8 వరకు పాక్షికంగా రద్దు చేశారు.

రైల్వే ప్రయాణికులు,రద్దు అయిన రైళ్ల వివరాలు తెలుసుకొని మీ ప్రయాణాన్ని వేరే మార్గాల ద్వారా మీ గమ్యాన్ని చేరుకునే విధంగా మర్చుకొగలరు.

అక్టోబర్ 2 తేదీ నుంచి ఈ రైళ్లు రద్దు

Leave a Comment