Weather News Today – AP Weather Forecast – Heavy Rains Receive next 2days

Weather News Today – AP Weather Forecast – Heavy Rains Receive next 2days

  • ఈరోజు వాతావరణ నివేదిక:
Join whatsapp group Join Now
Join Telegram group Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కొన్నిచోట్ల భారీ నుంచి భారీ వర్షాలు కురిసాయి ముఖ్యంగా సముద్రానికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి నెల్లూరు తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసాయి

  1. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు:

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలకు అనుకూలంగా వాతావరణ ఏర్పడబోతుందని ఏపీ మెజర్మెంట్ తెలిపారు దీని ప్రభావం ద్వారా ముఖ్యమైన రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తే అని పేర్కొన్నార

  1. ** సూచన:**

ముఖ్యంగా సముద్రానికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో సూచనలు హెచ్చరికలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ

  1. స్థానిక ప్రభావం:

స్థానికంగా ఉండే చిత్తూరు కర్నూలు కడప గుంటూరు ప్రకాశం పల్నాడు ఇటువంటి ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసే అవకాశం వాతావరణ శాఖ వెల్లడించింది.

  1. చిట్కాలు మరియు సిఫార్సులు:

భారతదేశ వ్యాప్తంగా తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది

విజువల్స్:

  1. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాబోయే రెండు రోజులపాటు వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి దానికి సంబంధించి విజువల్స్ అనేవి భారత వాతావరణ కేంద్రం విడుదల చేయడం జరిగింది దీని ప్రకారం ఏపీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికార యంత్రంగానే అప్రమత్తం చేస్తుంది వాతావరణ శాఖ.

Leave a Comment

Scroll to Top