AP 10th class Results 2023 Declared | @bseap.gov.in @jnanabhumi.gov.in

Join whatsapp group Join Now
Join Telegram group Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్ష ఫలితాలు మే మొదటి వారంలో విడుదల కాబోతున్నాయి.

దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షలకు పైగా విద్యార్థులు అయితే ఈ పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.

ఇప్పటికీ విద్యాశాఖ అధికారులు పరీక్షల మూల్యాంకనాన్ని పూర్తి చేశారు ఇప్పుడు మార్కులన్నీ కూడా విద్యార్థి యొక్క హాల్ టికెట్ నెంబర్ కు జత చేయడం జరుగుతుంది.
త్వరలోనే వీటి ప్రక్రియ కూడా పూర్తి కాబోతోంది.

మే 8 తేదీ లేదా 10 తేదీన ఏపీ పదో తరగతి తేదీన పరీక్షా ఫలితాలు విడుదల కాబోతున్నాయి.

పదో తరగతి పరీక్ష ఫలితాల లింక్స్ అన్ని కింద ఉన్నాయి.

Leave a Comment