తెలంగాణ 10వ తరగతి ఫలితాలు 2023 Speed Download Link |@Bse.telangana.gov.in
తెలంగాణ 10వ తరగతి ఫలితాలు 2023 Speed Download Link |@Bse.telangana.gov.in తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు వీళ్ళందరికీ సంబంధించి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో బాలికలు 72 శాతం ఉత్తీర్ణత సాధించారు బాలురు 69% సాధించారు. Results 2023 Speed Download Links Below