ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో కీలక నిర్ణయం…ఈ 2 పేపర్లు..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సిద్ధం అవుతున్న విద్యార్థులందరికీ కూడా ముఖ్య గమనిక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి పరీక్షల్లో కీలక మార్పులు చేసింది. విద్యార్థులు మరియు ఉపాధ్యాయులందరూ కూడా ఈ అప్డేట్ పాటించాల్సి ఉంటుంది. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఈ రెండు పేపర్లను రద్దు చేస్తామని ప్రకటించారు కానీ విమర్శలు వెల్లువెత్తడంతో ఈ రెండు పేపర్లను ఈ సంవత్సరం వరకు ఉంచడం జరుగుతుంది. … Read more