ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సిద్ధం అవుతున్న విద్యార్థులందరికీ కూడా ముఖ్య గమనిక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి పరీక్షల్లో కీలక మార్పులు చేసింది.
విద్యార్థులు మరియు ఉపాధ్యాయులందరూ కూడా ఈ అప్డేట్ పాటించాల్సి ఉంటుంది. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఈ రెండు పేపర్లను రద్దు చేస్తామని ప్రకటించారు కానీ విమర్శలు వెల్లువెత్తడంతో ఈ రెండు పేపర్లను ఈ సంవత్సరం వరకు ఉంచడం జరుగుతుంది. 2024 25 సంవత్సరానికి ఈ రెండు పేపర్లు రద్దు చేస్తామని అధికారికంగా ప్రకటించింది రాస్తారు విద్యాశాఖ.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ఏడు పేపర్లను నిర్ణయించారు ఈ ఏడు పేపర్లలో రద్దు చేస్తామని చెప్పిన పేపర్లు కాంపొజిటివ్ తెలుగు మరియు కాంపోజిట్ సంస్కృతం ఈ రెండు పేపర్లు రద్దు చేస్తామని గతంలో ప్రకటించారు కానీ వీటి మీద విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి వేసి ఈ సంవత్సరానికి ఈ పేపర్లు కొనసాగిస్తున్నట్లు కాంపోజిట్ తెలుగుకి 70 మార్కులు కాంపోజిట్ సంస్కృతానికి 30 మార్కులుగా కేటాయించడం జరిగింది.
టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో ఏడాది కాంపోజిట్ తెలుగు కాంపొజిటివ్ సంస్కృతం పేపర్లు కొనసాగిస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.
2023 24 సంవత్సరానికి సంబంధించి టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో ఏడు పేపర్లు కొనసాగిపోతున్నట్లు జీవోను జరిచేయడం జరిగింది విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు దీనిని గమనించగలరు.
Read More
1. వైఎస్సార్ చేయూత డబ్బులు విడుదల తేదీ ఖరారు :జగన్
2.ఫోటో ఓటర్ కార్డు డౌన్ లోడ్ చేసుకోండి