Vijayashanti : వానపాముల పప్పు… పురుగుల అన్నం..
[ad_1] Published Date :July 31, 2022 BJP Women Leader Vijayashanti Twits Against KCR Government. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు మళ్లీ నిరసన బాట పడుతున్నారు. బాసర ట్రిపుల్ ఐటీ నాణ్యమైన ఆహారం అందించడంలేదని, విద్యార్థులు అస్వస్థతలకు గురవుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ ఘటనపై తాజాగా బీజేపీ నాయకురాలు విజయశాంతి ట్విట్టర్ వేదికగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. తాజాగా ఆమె ట్వి్ట్టర్లో ‘ తెలంగాణలో విద్యా వ్యవస్థను కేసీఆర్ … Read more